Others

అదే తప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీవున్నా ఆదా కెరీర్‌లో శని అన్నట్టుంది పాపం ఈ అందగత్తె పరిస్థితి. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం చేశాక ఆదాశర్మకు అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ రాలేదు. ఆ తర్వాత ‘క్షణం’ చిత్రం హిట్ అయ్యాక కూడా ఇదే అనుకున్నారు. కానీ ఏమాత్రం ఆదా లేదు. ఇక లాభంలేదనుకుని అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ చేసింది. సూపర్ మోడల్‌గా అందాలను ఆరబోసింది. ఫొటో షూట్‌లవల్ల గతంలో అవకాశాలు పొందిన హీరోయిన్ల జాతకాలన్నీ పరిశీలించింది. హిందీలో ఎలాగో ఒక ప్రాజెక్టు పట్టినా తెలుగులో మాత్రం అవకాశం లేకపోవడమే విచిత్రమే. ఇలా ఎందుకు జరిగింది? అని ఆరా తీస్తే సెకండ్ హీరోయిన్‌గా, సైడ్ పాత్రల్లో నటించడంవల్ల అని అర్థమైందట. అందుకే ఇకనుంచి అలాంటి పాత్రలు చేయనంటోంది. ఇప్పటికైనా అసలు విషయాన్ని గుర్తించింది.