Others

కరెంట్ తీగకు మరొకటి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్న్‌స్టార్‌గా ప్రపంచానికి పరిచయమైన సన్నీలియోన్ బిగ్ బాస్ షోతో బాలీవుడ్ చిత్రసీమలో అడుగుపెట్టింది. మొదట ఆమె సినిమా రంగంలోకి రాగానే అందరూ ఓ పోర్స్‌స్టార్ సినిమాల్లోకి రావడమేమిటి..? మనకు నటులేమైనా కరువయ్యారా..? అని తీవ్రస్థాయిలో విమర్శించారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సన్నీ ఓ పాపులర్ హాట్ స్టార్. ఆమెను చూడటానికే సినిమాలకు క్యూకట్టేవాళ్ళు కోకొల్లలు. అలాంటి సన్నీ గతంలో కరెంటు తీగ అనే తెలుగు సినిమాలో నటించి తెలుగు కుర్రకారుని సైతం ఉర్రూతలూగించింది. మళ్లీ తాజాగా మరో సినిమాతో తెలుగులోకి రానుంది. అందాల రాక్షసి ఫేమ్ నవీన్‌చంద్ర హీరోగా కొత్త దర్శకుడు సంజయ్‌కుమార్ తెరకెక్కిస్తున్న బుర్రకథ సినిమాలో సన్నీ ప్రధాన పాత్రలో నటించనుందట. ఇప్పటికే ఈ చిత్రంకోసం సన్నీ డేట్లుకూడా ఇచ్చేసింది. అంటే మరోసారి మన తెలుగోళ్ళకి అందాల విందు ఇవ్వనుందన్న మాట. ఇలాగే సన్నీ ఇంకాస్త స్పీడు పెంచి రెగ్యులర్‌గా తెలుగులో సినిమాలు చేస్తే ఇక్కడ కూడా పెద్ద హాట్ స్టార్‌గా ఎదగడం ఖాయం.