Others

సిక్స్ ప్యాక్ మగాళ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎయట్ ప్యాక్ అప్‌డేట్ వర్షన్ నడుస్తోంది కనుక -నిజానికి సిక్స్‌ప్యాక్ అవుట్‌డేట్ వర్షనే. ఏ ప్యాక్ వర్షన్ అయనా, మగాళ్లకే పరిమితం కాదంటోంది గుడ్జీ. అలాగని ఈ అమ్మడు కబుర్లకే పరిమితం కాలేదు,
అతి కష్టమైన సిక్స్‌ప్యాక్ సాధించి మరీ చూపెడుతుంది. ఇంతకీ ఈ గుడ్జీ ఎవరు అనుకుంటున్నారు కదూ? పూర్తి పేరు గుర్బానీజడ్జ్. నిక్ నేమ్ -గుడ్జీ. అందరికీ తెలిసేంత గొప్ప పేరేమీ కాదు. కానీ, విజె బాణి అంటే మాత్రం స్ట్రయకయ్యే అవకాశం లేకపోలేదు. ఎమ్‌టీవీ యాంకర్‌గా పాపులర్ అయిన ఈమె ఆమధ్య హిమేష్‌రేష్మీయా సరసన ఆప్‌కా సరూర్ చిత్రంలో నటించింది. ఫిట్‌నెస్, బాడీబిల్డింగ్ విషయంలో సీరియస్‌గా ఉన్న ఈమె సిక్స్‌ప్యాక్ చేసి ఔరా అనిపించింది. దాంతోపాటు ఒళ్లంతా టాటూలు వేసుకుని షాకిచ్చింది. మరి సిక్స్‌ప్యాక్ బాడీలో విజె బాణి ఫిట్‌నెస్ ఎలా ఉందో చూడండి.