రాష్ట్రీయం

ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో ఖైదీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : 1993లో జరిగిన ముంబయి బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం నాసిక్‌రోడ్డులోని జైలులో శిక్ష అనుభవిస్తోన్న ఖైదీ గఫూర్ పార్కర్ మృతిచెందారు. ఈమేరకు జైలు అధికారులు వెల్లడించారు. ఆనారోగ్యంతో బాధపడుతోన్న పార్కర్ నాసిక్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతిచెందినట్టు తెలిపారు.