రాష్ట్రీయం

కోడి పందాలను సంప్రదాయ క్రీడగా పరిగణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు వలే కోడి పందాలను సంప్రదాయ క్రీడగా పరిగణించాలని ఏపీ ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, భాజపా నేత రఘు రామకృష్ణరాజు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఉపేంద్రమిశ్రాకు లేఖ రాశారు. తమిళనాడు జల్లికట్టును సంప్రదాయ క్రీడగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం విదితమే. అలాగే ఈ ఆర్డినెన్స్‌లో కోడిపందాలను కూడా చేర్చాలని మరోసారి కేంద్ర హోంశాఖ కార్యదర్శిని నేతలు విజ్ఞప్తి చేయనున్నారు.