రాష్ట్రీయం

గోకుల్‌చాట్‌ బాంబు పేలుళ్ల కేసు నిందితులు కోర్టులో హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: గోకుల్‌చాట్‌ బాంబు పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులను గురువారం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. చంచల్‌గూడ నుంచి ప్రత్యేక బందోబస్తు మధ్య నిందితులను కోర్టుకు తరలించారు.