రాష్ట్రీయం

డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం వల్లే కాల్ మనీ ఆగడాలు :కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం వల్లే కాల్ మనీ ఆగడాలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి గంగా భవాని అన్నారు. బుధవారం హైదరాబాద్ లో గంగాభవాని విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అండతోనే టీడీపీ నేతలు కాల్ మనీ అరచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.