రాష్ట్రీయం

ఏపీ శాసనసభ, మండలి రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. కాల్‌ మనీ వ్యవహారంపై చర్చించాలని వైకాపా సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో రెండు సార్లు సభ వాయిదా పడింది. కాల్‌మనీపై రేపు ప్రకటన చేస్తామని సీఎం స్పష్టం చేసిన తర్వాత కూడా వైకాపా సభ్యుల తీరు మారకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. శాసన మండలి కూడా శుక్రవారానికి వాయిదా పడింది. అంతకుముందు కాల్ మనీ - సెక్స్ రాకెట్పై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని మండలి ఛైర్మన్ తిరస్కరించారు.