S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

09/15/2016 - 04:37

వెన్నను కరిగించేటప్పుడు నెయ్యిని కిందకుదించబోయేముందు ఒక చెంచా మజ్జిగను దానికి కలిపి చూడండి. నెయ్యి మరింత కమ్మని వాసన వస్తుంది. వెనె్న కాచేటప్పుడు తాజా బంగాళా దుంప ముక్కను వేస్తే నెయ్యి సువాసనా భరితంగా వుంటుంది. నెయ్యి కాచిన గినె్నలో రెండు గ్లాసుల నీరు పోసి మరగనివ్వండి. ఆ తరువాత ఈ నీరు పోసి అన్నం వండితే రుచికి రుచి, పొదుపు అవుతుంది.

09/13/2016 - 20:48

అనాసకాయలు ఈ సీజన్‌లో విరివిగా వస్తాయి. ఈ పండును చూస్తే నోరూరుతుంది. పుల్లగా, వగరుగా, తియ్యగా ఉండే ఈ పండులో విటమిన్‌లున్న బలవర్థక ఆహారం.దీంతో నోరూరించే వంటలు ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.

09/13/2016 - 20:46

అనాస ముక్కలు - 4 కప్పులు
తేనె - 1/2 కప్పు
పంచదార - 1/2 కప్పు
బెల్లము - 1/2 కప్పు
ఏలకులు - 5
నువ్వుల పొడి - 1 కప్పు
కొబ్బరి కోరు - 1 కప్పు
నెయ్యి - 5 చెంచాలు
జీడిపప్పులు - 24

09/13/2016 - 20:46

అనాస ముక్కలు - 4 కప్పులు
బాసుమతి బియ్యం - 2 కప్పులు
ఏలకులు - 6
దాల్చిన చెక్క - 4
లవంగాలు - 4
మసాలా ఆకులు
- 2
ఉప్పు - 2 చెంచాలు
క్యారెట్ కోరు - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 1/2 కప్పు
నూనె - 1/2 కప్పు
మిర్చి - 6
జీడిపప్పులు - 24
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 5 చెంచాలు
వేయించిన ఉల్లిముక్కలు - 1 కప్పు

09/13/2016 - 20:44

అనాస ముక్కలు - పొడవుగా సన్నగా తరిగినవి - 12
మైదాపిండి - 1 కప్పు
బియ్యం పిండి - 1 కప్పు
పంచదార - 1 కప్పు
ఏలకులు - 5
నూనె - 250 గ్రా.
కొబ్బరి కోరు - 2 చెంచాలు
పెరుగు - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 1 చెంచా

09/13/2016 - 20:43

అనాస ముక్కలు
- 4 కప్పులు
కారం - 1/2 కప్పు
ఉప్పు - 1/2 కప్పు
ఆవపిండి -
1/4 కప్పు
సిట్రిక్ యాసిడ్ - 2 చెంచాలు
నూనె - 1/2 కప్పు

09/13/2016 - 20:41

అనాస ముక్కలు
- 2 కప్పులు
ఆవాలు - 5 చెంచాలు
ఎండుమిర్చి - 5
పచ్చిమిర్చి - 5
మినపప్పు, శెనగపప్పు - 4 చెంచాలు
ఆవాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
నూనె - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా, కొత్తిమీర - కొంచెం
కొబ్బరి కోరు - 2 చెంచాలు, నిమ్మరసం - 5 చెంచాలు
పసుపు -1 చెంచా

09/13/2016 - 20:40

అనాస ముక్కలు
- 2 కప్పులు
ద్రాక్షపళ్లు - 1 కప్పు
దానిమ్మ గింజలు
- 1 కప్పు
పటికబెల్లం పొడి
-2 చెంచాలు
మిరియాలపొడి -1 చెంచా, జీలకఱ్ఱపొడి -1 చెంచా
పచ్చిమిర్చి ముక్కలు - 6, కొత్తిమీర - కొంచెం
ఉప్పు - కొంచెం

09/07/2016 - 21:17

మినరల్ వాటర్‌లో కేలరీలు లేకపోయినా, ఈ నీరు వాసన రాకుండా నిలువ ఉండేటట్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిలో భారీ పరిమాణంలో సోడియాన్ని కలుపుతారు. సోడియం రక్తపోటు వున్నవారికి హానికరం. మినల్ వాటర్‌లో ఇంకా సూక్ష్మ స్థాయిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లవణాలుంటాయి. ఇవి తాజాగా బాగానే వుంటాయి కాని రోజులు గడిచే కొద్దీ జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావిన్న చూపుతాయి.

09/07/2016 - 02:19

వెలగ పండు ఈ కాలంలో ఎక్కువ లభిస్తుంది. దీనిని ప్రతివారు కనీసం ఒక్కసారైనా తినటం మంచిది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయ. ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులను దరిచేరనివ్వదు. దీనితో రకరకాల వంటలు రుచిగా తయారు చేసుకోవచ్చును. పచ్చికాయ పుల్లగా వున్నప్పటికీ రుచికరమైన పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. దీంతో తాయారయ్యే వంటలు తెలుసుకుందాం.

Pages