S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

07/26/2016 - 21:32

ఆషాఢం అనగానే మునగ ఆకు వంటలు వండే ప్రత్యేక మాసం. అటు వర్షం, ఇటు ఎండలతో వాతావరణం ప్రత్యేకంగా వుంటుంది. మునగ కాడలు అందరూ తింటారు. కాని మునగ ఆకు పల్లెటూళ్ళలో తప్ప అందరికీ లభ్యం కాదు. అందుకని ఈ మాసంలో సిటీలలో కూడా ప్రత్యేకంగా ఈ ఆకును అమ్ముతారు.

తెలకపిండితో కూర

07/20/2016 - 00:57

వేసవి కాలమైనా.. వర్షపు జల్లులు పడినా జ్యూస్‌లు తాగే అలవాటు ఉన్నవారు ఎప్పుడు ఒకేలా తాగుతుంటే విసుగు వస్తుంది. కొత్త తరహా రుచులు జోడించి తాగితే ప్రత్యేకమైన పానియం తాగిన తృప్తి మిగులుతుంది. మాక్‌టెయిల్స్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రయత్నించండి.
యాపిల్ జింజర్ మాక్ టెయిల్

07/15/2016 - 21:05

క్యాన్సర్ బాధితులను క్యాలీఫ్లవర్ ఎక్కువగా తినమని చెబుతుంటారు. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్ ‘సి’ ఉన్నాయి. అలాగే నాడీ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచే కారకలు సైతం ఇందులో పుష్కలంగా లభిస్తాయి. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేసే ‘్ఫలేట్’ మూలకాలు ఉన్నాయి. అందుకే వైద్యులు, ఆరోగ్య నిపుణులు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను క్యాలీ ఫ్లవర్‌ను ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటారు.

07/12/2016 - 23:22

ఆకలి వేస్తోందనో, తోచకో కనబడిందల్లా తినడంవల్ల లెక్కలేనన్ని రోగాలు వచ్చి చేరుతాయి. ఎక్కడబడితే అక్కడ తినడం, సమయపాలన పాటించకపోవడం, నియమిత ఆహారం తీసుకోకపోవడంవల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సంతులితం దెబ్బతిని పోతుంది. రోజువారి తీసుకునే ఆహారం శరీరానికి శక్తి చేకూర్చడంతోపాటూ మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడాలి.

07/08/2016 - 20:50

కీర దోసకాయ.. ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయలలోఇది ఒకటి అని, తరచుగా దీనిని ఒక సూపర్ ఆహారంగా సూచిస్తుంటారు. కీరదోసకాయను ఎక్కువగా సలాడ్స్ తయారుచేయడానికి ఉపయోగిస్తుంటారు. సలాడ్స్ తినడానికి ప్రధాన కారణం మన శరీరంలో న్యూట్రీషినల్ విలువలు పెంచడం కోసమే. ముఖ్యంగా గ్రీన్ సలాడ్స్‌లో కీరదోసకాయను మరియు టమోటోలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. వీటివల్ల శరీరానికి అనేక న్యూట్రిషనల్ విలువలు అందుతాయి.

07/06/2016 - 23:29

తాజాగా లభించే క్యారెట్‌తో జ్యూస్ చేసుకుని ప్రతిరోజు త్రాగడంవలన అతివలకి అందమైన ముఖ వర్చస్సు లభిస్తుంది.
అతివలకు అందాన్నిచ్చే క్యారెట్ జ్యూస్‌లో విటమిన్లు, పోషక విలువలు అధికంగా వున్నాయి. శరీరానికి రంగునిచ్చే కెరోటిన్ క్యారెట్‌లో వున్నాయి.
విటమిన్ ఏ అధికంగా వున్న క్యారెట్ జ్యూస్ రోజూ త్రాగడంవలన కంటి జబ్బులు దరిచేరవు. అనేక శారీరక సమస్యలుండవు. కంటిచూపు బాగుంటుంది.

07/05/2016 - 21:29

క్యాన్సర్‌ను నిరోధించే శక్తి మనం నిత్యం వాడే పసుపులో అత్యధికంగా వుంది. అదే విధంగా టమాట, బీట్‌రూట్, క్యారెట్, క్యాబేజి, కాలిఫ్లవర్ మరికొన్ని కూరగాయల్లో వుండే బీటా కెరోటిన్ క్యాన్సర్‌ను సమర్ధవంతంగా నిరోధిస్తుందని తేలింది. సీజన్లవారీగా లభించే మామిడి, అనాస, జామ, నేరేడు, నారింజ, బొప్పాయి, అరటి పళ్ళు కూడా క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి.

07/03/2016 - 00:36

కావాల్సిన పదార్థాలు

క్యాప్సికం - 4
ఉప్మా - రెండు కప్పులు
శెనగపిండి - 250 గ్రా.
బేకింగ్ సోడా పౌడర్ - 1 టీ స్పూను
వాము - పావు టీ స్పూను
మిరపపొడి - పావు టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడినంత
లెమన్ జ్యూసు - ఒక టేబుల్ స్పూను
నూనె - బజ్జీలు వేగడానికి సరిపడినంత

07/03/2016 - 00:33

వీటి తయారీకి పొంగడాలు కాల్చే గుంటల పళ్లెం అక్కర్లేదు

కావాల్సిన పదార్థాలు

క్యాప్సికం - 4
దోసె పిండి - 10-12 గరిటలు
పచ్చిమిర్చి - 2 (తరుగు)
ఉల్లిగడ్డ - 1 (తరుగు)
అల్లం ముక్క - అరంగుళం (తరుగు)
కరివేపాకు - 4 రెబ్బలు (తరుగు)
లెమన్ జ్యూస్ -1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడినంత
కొత్తిమీర - ఒక కట్ట (తరుగు)

07/03/2016 - 00:31

క్యాప్సికం ఒక కమ్మని కూర. వంకాయలాగే ఇందులో కూడా వివిధ పదార్థాలను కూర్చి కమ్మని వంటలు వండుకోవచ్చు. ఇలాంటివి చాలా రకాలు మీరు ట్రై చేసుంటారు. ఈ కొత్తరకం మరింత ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి చూడండి.

ఇడ్లీ స్ట్ఫడ్ క్యాప్సికం

Pages