S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

09/07/2016 - 02:18

కావల్సినవి : వెలగకాయ పచ్చిముక్కలు- 2 కప్పులు, శనగపప్పు-1 కప్పు, అల్లం- చిన్నముక్క, మిర్చి 5, జీలకఱ్ఱ- 1 చెంచా, నూనె 250 గ్రా, ఉప్పు 1 చెంచా, పసుపు 1 చెంచా, కొత్తిమీర - కొంచెం, కొబ్బరికోరు- 4 చెంచాలు.

09/07/2016 - 02:17

కావల్సినవి : పచ్చి వెలగ ముక్కలు- 2 కప్పులు, బిర్యానీ మసాలా- 4 చెంచాలు, ఏలకులు-5, దాల్చిన చెక్కలు-5, లవంగాలు- 5, క్యారెట్ కోరు 1 కప్పు, ఉప్పు-1 చెంచాలు, నూనె 1/2 కప్పు, ఉల్లిముక్కలు-1 కప్పు, బంగాళ దుంప ముక్కలు- 1 కప్పు, బఠాణీలు-1 ప్యాకెట్, బియ్యం- 4 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్- 4 చెంచాలు, నెయ్యి-1 కప్పు, జీడిపప్పులు-36.

09/07/2016 - 02:15

కావల్సినవి : వెలగ పండు గుజ్జు- 4 కప్పులు, ఖర్జూరం ముక్కలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, పంచదార-1 కప్పు, నెయ్యి- 2 కప్పులు, ఏలకులు-6, జీడిపప్పులు-24, బాదం పప్పులు-12, కొబ్బరికోరు- 1 కప్పు, మైదా- 2ప్పులు, ఉప్పు- చిటికెడు, నూనె - 1/2 కప్పు.

09/07/2016 - 02:13

కావల్సినవి : పచ్చి వెలగకాయ గుజ్జు- 2 కప్పులు, పసుపు 1చెం చా, ఉప్పు - 2 చెంచాలు, ఎండుమిర్చి-5, కొత్తమీర కొంచెం, ఆవాలు 1 చెంచా, జీలకఱ్ఱ- 1చెంచా, మినపప్పు- శనగపప్పు- 2 చెంచాలు, ఇంగువ- చిన్న ముక్క, పెరుగు 4 కప్పులు, నెయ్యి- 2చెంచాలు.

09/07/2016 - 02:12

కావల్సినవి: వెలగపండు ముద్ద- 4 కప్పులు, బెల్లం- 1 కప్పు, చింతపండు కొంచెం, కొత్తమీర తరుగు, ఎండుమిర్చి 12, ఉప్పు 3 చెంచాలు, మినపప్పు, శనగపప్పు 4 చెంచాలు, నూనె 5 చెంచాలు, ఆవాలు- 4 చెంచాలు, జీలకఱ్ఱ- 4 చెంచాలు, పసుపు- కొంచెం.

నూనెలో పోపులు వేయించి ప్రక్కన పెట్టాలి. వెలగపండు ముద్ద, బెల్లం,పోపులు చేర్చి మిక్సి పట్టాలి. ఈ పచ్చడి తియ్యగా ఉంటుంది. నెలకు పైగా నిల్వ ఉంటుంది.

09/07/2016 - 02:10

కావల్సినవి : వెలగపండు గుజ్జు- 2 కప్పులు, బెల్లం- 2 కప్పులు, జీడిపప్పులు- 24, నూపప్పు-1 కప్పు, నెయ్యి- 1/2 కప్పు, ఏలకులు-5, పుట్నాల పొడి- 1 కప్పు, కొబ్బరి కోరు- 1/2 కప్పు.

09/02/2016 - 21:08

కొత్తప్రదేశాల్లో మంచినీరు తాగడానికి భయపడేవారు డబ్బులు పోసి మినరల్ వాటర్ బాటిల్స్ కొని తాగుతారు. చూడ్డానికి తళతళ మెరిసే, కం టికి పరిశుభ్రంగా కనిపించే ఈ ప్లాస్టిక్ సీసాల్లోని నీరు ఆరోగ్యకరమైనవేనని ఎంతవరకు నమ్మవచ్చు?

08/31/2016 - 21:20

తాజా నిమ్మపండ్లలో పోషక విలువలు మెండుగా వున్నాయి. నిమ్మపండులో సి విటమిన్ వుంది. జీర్ణశక్తికి బహుళ ప్రయోజనకారి. నిమ్మరసం దాహానికి చక్కగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నిమ్మరసం రోజూ పరగడుపు త్రాగేవారికి జీర్ణశక్తి బాగా వుంటుంది. స్ర్తిలకు శరీర కాంతినిస్తుంది. నిమ్మరసం వృద్ధులకు ఉపశమనం కలిగిస్తుంది. నీరసంగావున్నవారికి కాస్తంత ఉత్సాహం కలిగిస్తుంది.

08/30/2016 - 23:26

వినాయక చవితికి బియ్యం పిండి, శనగపప్పు, బెల్లం, కొబ్బరితో వాడే పిండి వంటలు వినాయకునికి ఎంతో ఇష్టం. అందుకే ఉండ్రాళ్ళు, మోదకలు, ఆవిరి బిళ్ళలు, కుడుములు, లస్కోరా ఉండ్రాళ్ళు, పాల ముంజెలు, పాలతాళికలు, బెల్లం తాళికలు, పాయసం నైవేద్యాలుగా సమర్పిస్తారు. రకరకాల పత్రాలు, పళ్ళు, మధుర పదార్థాలతో గణపయ్యను భక్తితో పూజిస్తే.. విఘ్నాలు తొలుగుతాయ.

08/30/2016 - 23:28

సన్నని బియ్యం రవ్వ- 4 కప్పులు, నెయ్యి- 5 చెంచాలు, శనగపప్పు-1 కప్పు, జీలకఱ్ఱ- 5 చెంచాలు, ఉప్పు- 2 చెంచాలు.
12కప్పుల నీరు మరిగించి అందులో ఉప్పు, నెయ్యి, జీలకఱ్ఱ, శనగపప్పు చేర్చి ఉడకనివ్వండి. బియ్యం రవ్వ పోసి ఉడకనివ్వాలి. ఇది మెత్తగా ఉడికిన తరువాత దింపి ఉండలు చేస్తే కుడుములు అంటారు. అదీ బిళ్ళల్లా చేసి దీన్ని ఇడ్లీ స్టాండులో ఉడికించి దింపాలి. ఇకనైవేద్యాలు రెడీ!

Pages