S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/23/2016 - 21:39

నిత్య జీవితంలో మనం మన శరీర ఆరోగ్య పరిరక్షణ కోసం తాజా ఆకుకూరలు ఉపయోగించడం శ్రేయస్కరం. మనం ప్రతినిత్యం కూరల్లో ఏం ఉపయోగించాలా అన్న సందేహం వద్దు. ఆకుకూరలని చిన్నచూపు చూడకండి. తాజా ఆకుకూరలు మనకు నిత్యం పోషక విలువలు సమృద్ధిగా అందించగలదు.

09/22/2016 - 22:26

పాత దుస్తులుంటే మనమేమి చేస్తాం. మూటగట్టి అటకెక్కిస్తాం. లేదంటే పారేస్తాం. కాని హంసిని హరన్ మాత్రం వాటితో ఇంటిని అందంగా అలంకరిస్తోంది. కుషన్ కర్టెన్లు మొదలుకుని కీ చెయిన్ల వరకు పాత దుస్తులతోనే అందంగా కొత్తవి తయారుచేసి వ్యాపారం చేస్తోంది. కళాత్మక వస్తువులకు కాదేది అనర్హం అన్నట్లు కొందరు ప్లాస్టిక్ వస్తువులను పారేయకుండా ఫ్లవర్‌వేజ్‌లాంటివి తయారుచేస్తుంటే..

09/22/2016 - 06:39

అతివ అందానికీ, హుందాతనానికీ చిరునామాగా నిలిచే నేత వస్త్రాలు నేసే కార్మికుల నేత్రాల్లో వెలుగురేఖలు పూయిస్తోంది ఆమె. గత 25 ఏళ్లుగా నేత కార్మికులను ఒకచోటకు చేర్చి వారికి జీవనోపాధి కల్పిస్తూ .. తానూ స్వశక్తితో బతుకుతోంది యార్లగడ్డ రజని. నేతకార్మికులకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలకు చెందిన యార్లగడ్డ రజని హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించారు.

09/13/2016 - 20:49

ఇది చామంతుల సీజన్. ఇంటిలో చామంతుల మొక్కలు అందంగా ఆహ్వానిస్తుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా! సిట్టింగ్ రూమ్‌లోగానీ, బెడ్‌రూమ్ పక్కన గానీ పూదోట నడిచివచ్చినట్లుగా ఉండేటట్లు చామంతులను అరెంజ్ చేసుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్లవర్‌వేజ్‌లో తెల్లచామంతులు అమర్చుకుంటే గదికి అందాన్ని తీసుకురావటంతో పాటు వీటి నుంచి వచ్చే పరిమళం ఊపిరితిత్తుల సమస్యలను సైతం నివారిస్తోంది.

09/10/2016 - 22:05

కైలాసం నుంచి భగీరథుడు తెచ్చిన గంగమ్మను కాపాడుకుందాం అంటూ పదకొండేళ్ల చిన్నారి గంగా నదిని ఈదుతూ ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు కృషిచేసింది. కాన్పూర్ కంటోనె్మంట్ ఏరియాకు చెందిన శ్రద్ధాశుక్లా కాన్పూరు నుంచి వారణాసి వరకు 550 కిలోమీటర్ల మేరకు గంగా నదిని ఈదుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. రోజుకు ఎనిమిది గంటల పాటు ఈదుతూ..

09/09/2016 - 20:55

చిన్నారుల చేత ప్రతిరోజూ వ్యాయామం చేయంచాలంటే చక్కటి మార్గం వారి చేత సైకిల్ తొక్కించటం. సైకిల్ తొక్కటంలో వారు ఆనందం పొందుతారు. ఎదిగే పిల్లలు సైకిల్ తొక్కడంవల్ల వారికి మానసికంగా, శారీరకంగా ఎన్నో లాభాలున్నాయి. కండరాలు దృఢంగా, శక్తివంతంగా తయారవుతాయి. నడక తరువాత ప్రాధాన్యం ఉన్న వ్యాయామం ‘సైక్లింగ్’తో కాళ్లు, చేతులు, భుజాలు, వెన్ను, పొట్ట- ఇతర కండరాల రక్తప్రసరణ మెరుగై ఆరోగ్యవంతులవుతారు.

09/08/2016 - 22:07

భార్యలకి సంబంధించిన ప్రతి విషయంలోనూ కొందరు భర్తలెందుకు కల్పించుకుంటున్నారు? తను చెప్పిన ప్రతి మాటనూ భార్య వినాలని ఎందుకనుకుంటారు? ఇతరత్రా ఏమీ సాధించలేనివారు ఇంట్లో అధికారం చెలాయిస్తారని మనస్తత్వ శాస్తన్రిపుణులంటారు. ఇటువంటి అధికార వాంఛ అభద్రతాభవానికి చిహ్నమంటారు. పూర్వం అత్తగార్లలో ఇటువంటి అభద్రతాభావమముండేది (ఇప్పుడూ ఉందేమో). భర్తలలోనూ కన్పిస్తూ ఉంటుంది.

09/02/2016 - 21:06

అత్తగారూ మామగారూ వచ్చారని మా అమ్మాయి రమ్మనడంతో, రైలెక్కి వాళ్ళ ఊరు చేరాను. వారిని చూసి 3, 4 సంవత్సరాలైంది. ఆ రోజు ఆదివారం మా అల్లుడు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. అంతా ఇంట్లోనే ఉన్నారు. నే వెళ్ళేసరికి ఉపాహర సమయం కావచ్చింది. నేను స్నానాదులు ముగించుకుని వచ్చేసరికి అంతా నా కోసం టేబుల్ చుట్టూతా కాచుక్కూర్చున్నారల్లే వుంది.

09/01/2016 - 22:07

గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ అదుపు చేసే శక్తి పుచ్చపండులో వుంది. బొప్పాయి పండు, అరటిపండు జీర్ణశక్తికి ఉపయోగపడతాయి. పండ్లలో ముఖ్యంగా విటమిన్ ఎ, కెరోటిన్ కేలరీలు, పోషక పదార్థాలు మెండుగా వున్నాయి. పండ్లు మన ఆరోగ్యానికి ప్రతీకలు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. చిన్నపిల్లలకు పండ్లు తినే అలవాటు నేర్పించడం చాలా మంచిది. పండ్ల రసాలు అన్ని కాలాలోను ఉపయోగించవచ్చును.

09/01/2016 - 22:05

ప్రతి నాణేనికి బొమ్మ బొరుసు వుండ టం ఎంత సహజమో, అదే విధంగా ప్రతి మార్పుకి మంచి చెడులు వుంటాయి. ఆధునిక నాగరికత (పేరుతో) వలన మన జీవన విధానంలో పలు మార్పులు వచ్చాయి. ఈ మార్పులు కారణంగా సమాజంలో విలువలు పతనావస్థకు చేరుకొన్నాయి. అదే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కరవై, యాంత్రికజీవనం సాగిస్తున్నారు.

Pages