సత్తా చూపుతా!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 15 October 2016
ఏ కాలంలో అయినా హీరోయిన్స్ మధ్య గట్టిపోటీ ఉండడం సహజమే? ఆ పోటీని తట్టుకునేందుకు కొందరు గ్లామర్ మంత్రాన్ని జపిస్తుంటారు. మరికొందరు సంచలనాలు రేపుతుంటారు? అలాంటివారిలో ఈమె రెండో లిస్ట్‌లో ఉంటుంది. బాలీవుడ్‌ను అందాలతో రెచ్చగొట్టిన ఈ భామ కేవలం ఒకే ఒక్క సౌత్ సినిమాతో దుమ్ములేపింది? ఆమే శే్వతామీనన్. ‘రతి నిర్వేదం’ సినిమాతో సౌత్ ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ మాజీ హీరోయిన్ ఆ తరువాత చాలా రొమాంటిక్ సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్గా ఆ సినిమా తప్ప కెరీర్లో పెద్దగా చెప్పుకునే సినిమా లేదు కాబట్టి.. రతినిర్వేదం కంటే ఎక్కువ హాట్ అండ్ బోల్డ్‌గా నటించాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చింది.