14న వస్తున్న సీతాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్, కోమలి, భవ్యశ్రీ ప్రధాన తారాగణంగా సందీప్‌కిషన్ క్రియేషన్స్ ప పతాకంపై డా వెంకన్న రూపొందించిన చిత్రం ‘నేనూ సీతాదేవి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఆహ్లాదంగాసాగే ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు అన్నీ వుంటాయని తెలిపారు. నిర్మాణ విలువలతో లవ్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ చిత్రాన్ని యూనిట్ అంతా ఓ మంచి సినిమా తీయాలన్న కసితో చేశారని ఆయన అన్నారు. వినోదానికి పూర్తి గ్యారంటీ ఉంటుందని, సీతాదేవిగా నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని, అయితే హారర్ షేడ్స్‌తో వుంటుందుని నాయిక కోమలి తెలిపారు. కార్యక్రమంలో నటుడు సందీప్, రఘు, నవీన్, సన్నీ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.