బిజినెస్
కస్టమ్స్ అధీకృత ఆర్థిక నిర్వహణపై నేడు సదస్సు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 27 September 2016
హైదరాబాద్, సెప్టెంబర్ 26: కస్టమ్స్ అధీకృత ఆర్థిక నిర్వహణ భాగస్వామ్యం అంశంపై ఎప్ట్యాప్సీ ఈ నెల 27న సదస్సు నిర్వహించనున్నది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, ఎప్ట్యాప్సీలు సంయుక్తంగా కేంద్రం ఇటీవల ప్రారంభించిన కస్టమ్స్ ఆథరైజ్డ్ ఎకనామిక్స్ ఆపరేటర్ ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం, ఆర్థికాంశాలు, ఎగుమతులు, దిగుమతుల నిర్వహణా పద్ధతులపై అవగాహన, సాంకేతిక శిక్షణా సదస్సును ఎప్ట్యాప్సీలో నిర్వహించనున్నారు.