బిజినెస్

పోర్ట్ఫులియో మేనేజర్ల ఆస్తులు వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంల సంపన్నులైన మదుపరులు తమ సొమ్మును సరయిన వాటిలోనే పెట్టుబడులు పెడతారని పోర్ట్ఫులియో మేనేజర్లపై విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా ఆగస్టు చివరి నాటికి భారతీయ పెట్టుబడుల మార్కెట్లో మదుపరులకు సలహాపూర్వక సేవలందించే ఈ సంస్థల నిర్వహణలో ఉండే ఆస్తులు రూ.11.4 లక్షల కోట్లకు పెరిగి పోయాయి. పోర్ట్ఫులియో మేనేజమెంట్ కంపెనీల ఆధ్వర్యంలోని ఆస్తులు వరసగా ఎనిమిదో నెల కూడాపెరగడం గమనార్హం. సంపన్నులయిన మదుపరులకు చెందిన సొమ్ములను వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, లేదా ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయో లాంటి సేవలను ఈ పోర్ట్ఫులియో మేనేజిమెంట్ కంపెనీలు అందిస్తుంటాయి. 2015 ఆగస్టు నెలలో ఈ కంపెనీల వద్ద ఉండే ఆస్తుల విలువ రూ. 9.7 కోట్లు మాత్రమే. ఆగస్టు నెలలో ఈ కంపెనీల కింద ఉండే ఆస్తులు రూ. 11.37 లక్షల కోట్లు కాగా, అంతకుముందు నెలలో 11. 19 లక్షల కోట్లుగా ఉన్నాయి.