29న విశాఖలో భీష్మ వేడుక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 27 February 2020
నితిన్, రష్మిక మండన్న జోడీగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ ఘన విజయం సాధించటం తెలిసిందే. నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా విజయోత్సవాన్ని 29న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా సెనే్సషనల్ హిట్టనిపించుకోవడంతో -విశాఖపట్నంలోని గురజాల కళాక్షేత్రంలో విజయోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి హీరో నితిన్, రష్మిక మండన్న, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటారని చిత్రబృందం వెల్లడించింది.