క్రైమ్/లీగల్

గడువు ముగిసిన ప్రొడక్ట్‌ల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 3: కొంపల్లి మున్సిపల్ పరిధిలోని బిగ్‌బజార్ షాపింగ్ మాల్‌లో కొంపల్లి మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాపింగ్ మాల్‌లో విక్రయిస్తున్న ప్రొడక్ట్‌లను పరిశీలించారు. తనిఖీల్లో పళ్లు, టమోటాలు, ఉల్లిగడ్డలు, జీరా చిప్స్, పాపడాలు వంటి తినుబండారాలు తేదీ ముగిసి ఉన్నాయి. దీంతో వినియోగదారులకు నాణ్యమైన ప్రొడక్ట్‌లను అందించాల్సిన షాపింగ్ మాల్ నిర్వాహకులు గడువు ముగిసిన ప్రొడక్ట్‌లను విక్రయిస్తున్నందుకు రూ.50 వేల జరిమానా విధించారు.