ఇస్మార్ట్‌గా.. మరోసారి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మనసు పెడితే పూరి- రామ్‌ల మాస్ ఏ స్థాయిలో ఉంటుందో రుచి చూపించింది ఇస్మార్ట్ శంకర్. ఇదే కాంబినేషన్లో మరో ప్రాజెక్టు తెరకెక్కనుందంటూ హిట్ టాక్ టైంనుంచీ వినిపిస్తున్నా -ఇద్దరూ ఎవరి ప్రాజెక్టులు వాళ్లు ప్రకటించారు. ఇక ఈ కాంబినేషన్లో మరో సినిమా వెంటనే ఉండకపోవచ్చన్న కథనాలు వినిపిస్తోన్న తరుణంలో -తాజా అప్డేట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘ఇస్మార్ట్...’ టీం మరోసారి తమ స్మార్ట్‌నెస్ చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుదన్నదే తాజా అప్డేట్. ఈ విషయంలో చార్మి ఇనిషియేట్ తీసుకోవడంతో -ప్రాజెక్టు ఫైనలైజేషన్‌కు వచ్చేసినట్టే అన్న మాట వినిపిస్తోంది. దీనిపై రామ్ మనసులో మాట చెప్పేశాడు. అదే -ఇస్మార్ట్ శంకర్‌కు సిరీస్. అయితే వచ్చే ప్రాజెక్టు సీక్వెల్‌గా ఉంటుందా? ఫ్రీక్వెల్‌గా ఉంటుందా? అన్నది త్వరలోనే తెలుస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టు పొజిషన్ డిస్కషన్స్‌లోనే ఉందని, ఫైనలైతె అధికారికంగా ప్రకటిస్తామంటూ పూరి-రామ్ టీం చెప్తోంది. తమిళంలో సెనే్సషనల్ హిట్టుకొట్టిన ‘తాడం’కు రీమేక్‌గా ప్రాజెక్టు ఉండొచ్చన్నది గట్టిగా వినిపిస్తోన్న మాట.