అంతర్జాతీయం

చారిత్రక బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాకు (అజెహర్‌బైజాన్), అక్టోబర్ 26: భారత్-అజెహర్‌బైజన్ దేశాలు సంస్కృతి సంప్రదాయాలు పరస్పరం మార్పు చేసుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. అజెహర్‌బైజన్‌లోని అత్యంత ప్రాచీన అగ్ని ఆలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. అటెష్‌గహ ఆలయంలో సంప్రదాయ దుస్తులను ధరించి కనిపించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వెంకయ్య నాయు డు అన్నట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అటెష్‌గహ అంటే పర్షియన్‌లో అగ్ని అని అర్థం అన్నారు. ఈ ఆలయం భారత్-అజెహర్‌బైజన్‌ల మధ్య చారిత్రక సత్సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. దేవాలయం శిల్పాలు, కట్టడాల్లో దేవనగరి, గురుముఖి కళావైభవం కనిపిస్తున్నదని ఆయన ట్వీట్ చేశారు. లోగడ నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఆలయాన్ని సందర్శించారని ఆయన తెలిపారు.