అంతర్జాతీయం
హాంకాంగ్‌లో ప్రదర్శన హింసాత్మకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 29 September 2019
హాంకాంగ్‌లో శనివారం జరిగిన ప్రజాస్వామ్య అనుకూలవాదుల ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆందోళన కారులకు, పోలీసులకు మధ్య బాహాబాహీ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బాష్పవాయువు జలగోళాలను ప్రయోగిస్తే.. నిరసనకారులు ఇటుకలతో వారిపై దాడికి దిగారు