క్రైమ్/లీగల్
బాలిక అదృశ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 17 August 2018
పాయకాపురం, ఆగస్టు 16: బాలిక అదృశ్యమైన సంఘటన నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధానగర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ పట్టా నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం రాధానగర్ నివాసి చెన్నుపాటి సునీత కుమార్తె చెన్నుపాటి మేరీ (16) ఈనెల 14నుంచి కనిపించడం లేదు. ఆచూకి కోసం బంధులను విచారించినా ఆచూకీ లభించకపోవడం నున్న పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.