-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
శ్రీనగర్, ఫిబ్రవరి 3: పాక్‌లో శిక్షణ పొందిన ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లను భద్రతా దళాలు శనివారం అదులులోకి తీసుకున్నాయి. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు ఉమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఇద్దరు మిలిటెంట్లూ పట్టుబడినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీళ్లిద్దరూ అధికారిక పాస్‌పోర్టులతో పాక్ వెళ్లి శిక్షణ పొందినట్లు తెలిపారు.
జమ్ము, ఫిబ్రవరి 3: జమ్మూకాశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ జవాన్లపై రాళ్ల దాడులకు పాల్పడిన 9,730 మందిపై కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. 2008 నుంచి 2017 మధ్యకాలంలో నమోదైన మొత్తం కేసుల్లో 1,745 మాత్రం కొన్ని నిబంధనల మేరకు కేసులు ఎత్తివేస్తామని వెల్లడించారు.
విజయవాడ, ఫిబ్రవరి 3: కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు శ్రీ చైతన్య కళాశాలలో మెడికల్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న అనంతపురం విద్యార్థిని చంద్రికా నాగమణి ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తరగతి గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సంఘటనపై ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వై.రాము నాయకత్వంలో విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు 114 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. మరికొందరికి డ్రైవింగ్ లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరుగురికి 10 రోజులు, ఇద్దరికి 7, ముగ్గురికి 6, 13 మందికి 5, 9 మందికి 4, 35 మందికి 3, 46 మందికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
చార్లొట్టి (అమెరికా), ఫిబ్రవరి 1: అమెరికా జిమ్నాస్టిక్స్ వైద్యుడు లారీ నాజర్‌పై కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మిచిగాన్ యూనివర్సిటీ క్లినిక్‌లో వైద్యుడిగా పనిచేసిన నాజర్ వైద్య పరీక్షల పేరుతో మహిళా జిమ్నాస్ట్స్పై అత్యాచారాలకు ఒడిగట్టేవాడు. ఒక మాజీ జిమ్నాస్ట్ పోలీసులను ఆశ్రయించడంతో నాజర్ నిర్వాకం యావత్ ప్రపంచానికి తెలిసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 1: గుర్తుతెలియని చిన్నారి తల ఓ భవనంపై లభ్యమైంది. చిన్నారిని దుండగులు కత్తితో దారుణంగా నరికి హత్య చేసి తలను ఇక్కడ పెట్టినప్పటికీ.. మొండెం ఎక్కడ ఉందో తెలియడం లేదు. విషాధమైన ఘటన ఉప్పల్ పోలీసు పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..