వాసిలి వాకిలి

సౌర కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రమానం ప్రకారం భారతీయ జ్యోతిష శాస్త్రం మన జీవితాన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తుంది. పాశ్చాత్య జ్యోతిష శాస్త్ర పరిశీలన సౌరమాన ప్రకారం సాగుతుంది. బ్రైటెస్ట్ హెవెన్లీ బాడీ అయిన సూర్యుడి ప్రభావం అన్ని గ్రహాలపై ఉంటుంది. అన్ని గ్రహాలకు కావలసిన కాంతిని, వేడిమిని ఇచ్చేది కూడా సూర్యుడే.
ఇక చంద్రుడు.. భూమికి సమీప గ్రహం. బృహస్పతి సౌర కుటుంబంలోని పెద్ద గ్రహం- గ్రహాల క్రమంలో సూర్యుడి నుండి అయిదో స్థానంలో ఉండే గ్రహం గురుడు. గురుగ్రహం తర్వాత అంటే సూర్యుడి నుండి ఆరవ స్థానంలో ఉండే శనిగ్రహం రెండవ అతి పెద్ద గ్రహం. గురుగ్రహం అతి పెద్ద గ్రహమైతే రెండవ పెద్ద గ్రహం శనిగ్రహం అన్నమాట. సూర్యుడి నుండి నాల్గవ స్థానం అంగారక గ్రహానిది.. అతి చిన్న గ్రహాలలో ఇది మూడవది ఈ గ్రహాల ‘టెంపర్‌మెంట్స్’ మన మనుగడను నిర్దేశిస్తుంటాయి.
Birth occurs at the very moment when the planet corresponding to the character is in plus zone. According to medical results birth is controlled by hormones produced by the fetus.ఈ నేపథ్యంలోనే There is a causal connection between an interaction of planetary forces and the solar wind

అన్న సిద్ధాంతమూ వెలుగులో కొచ్చింది. మన చైతన్యమంతా సోలార్ లైట్, సోలార్ విండ్, ప్లానెటరీ ఫోర్సెస్‌ల సమాహారమే కదా!
మాస్టర్ యోగంలో ‘13 ప్లానెటరీ ఫోర్సెస్’ అంటూ ఒక కోర్స్ ఉంది. దీన్ని ప్రతి శుక్రవారంనాడు మాస్టర్ యోగ సాధకులు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎందుకంటే మన భౌతిక మనుగడకు, అధిభౌతిక అస్తిత్వానికి ఈ ప్లానెటరీ ఫోర్సెస్ అడుగడుగునా అవసరమవుతుంటాయి కాబట్టి.
ఏ గ్రహ ప్రభావమైనా కొంతకాలం ఉచ్ఛదశలో ఉంటుంది.. ఆ తర్వాత అది తగ్గుముఖం పడ్తుంది. అలాగే మానవ జీవితం చివరి వరకు ఒకే గ్రహ ప్రభావంతో సాగదు. అన్ని గ్రహాలు తమ ప్రభావాన్ని చూపుతుండటం వల్లనే మానవ మనుగడలో ఎత్తుపల్లాలు.
ప్లానెటరీ ఫోర్సెస్ అండ్ టెంపర్‌మెంట్స్
ఒక ప్లానెట్ ఫోర్స్‌తో, ఒక నక్షత్ర ప్రభావంతో తల్లి గర్భం నుండి బిడ్డ భూమిని తాకటం జరుగుతుంది. జనన సమయం, జనన తేది, జన్మ స్థలం, జన్మ నక్షత్రం, జన్మ లగ్నం - ఇవన్నీ మానవ జీవన విధానంలోని ఎగుడు దిగుడులను గ్రహగతుల్ని బట్టి తెలియ చెబుతుంటాయి. ఒక్కో గ్రహానికి ఒక్కో ఫోర్స్ ఉన్నట్లుగానే ఒక్కో టెంపర్‌మెంటూ ఉంటుంది.
మనుషులను పోలిన మనుషులు ఉంటారన్నట్లుగా గ్రహాలను పోలిన గ్రహాలు ఉంటాయి. గురు, శని గ్రహాలు ఒకేలా కనిపిస్తాయి. ఒకే పోలికలున్న వ్యక్తుల వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, జీవన గతులు ఒకేలా ఉండనట్లుగా ఒకే ఆకారంలోని గ్రహాల ‘టెంపర్‌మెంట్స్’ కూడా వేరువేరుగా ఉంటాయి. జుపీటర్, శాటర్న్‌లు చూడటానికి ఒకేలా అనిపించినా వాటి టెంపర్‌మెంట్స్ వేరువేరు.
పుట్టుకతో మనందరిపై ఖగోళ ప్రభావాలతోపాటు వంశానుగత ప్రభావాలూ కొంతవరకు ఉన్నప్పటికీ జీవన విధానంలో శారీరక మానసిక స్థితుల మధ్య ఒక ‘లింక్’ ఉంటుంది. ఇలా ఫ్యామిలీ హెరిడిటీ పాత్ర పుట్టుక వరకే అయితే ప్లానెటరీ హెరిడిటీ పాత్ర జీవితాంతం కొనసాగుతుంది.
ప్లానెటరీ ఇంటర్‌ప్రెటేషన్స్ అండ్ ఇన్‌ఫ్లుయెనె్సస్
ప్లానెటరీ ఇంటర్‌ప్రెటేషన్స్ అండ్ ఇన్‌ఫ్లుయెనె్సస్ అనేవి అటు సైన్స్‌కైనా ఇటు స్పిరిట్యుయాలిటీకైనా ప్రధానాంశాలవుతున్నాయి. ముఖ్యంగా ‘నాటల్ ఆస్ట్రాలజీ’ అనేది మనిషికి దిశా నిర్దేశం చేసేందుకు ఎంతో ఉపకరిస్తోంది. కారణం మన వ్యక్తిత్వ, వ్యక్తిమత్వాలను అంటే పర్సనాలిటీ అండ్ కేరెక్టర్‌లను అద్దంలో చూపినట్లు చూపించేది ఈ నాటల్ ఆస్ట్రాలజీనే. అయితే జాతకాలను చెప్పటంలో ఇంట్యూషన్స్, ఎక్స్‌పీరియన్స్, ఇంటెలిజెన్స్‌లు వక్రమార్గం పట్టకూడదు. అప్పుడే సరైన ప్రిడిక్షన్ సాధ్యమవుతుంది.
స్థూలంగా గ్రహం రంగును బట్టి, అది కనిపించే తీరును బట్టి, గ్రహతత్వాన్ని బట్టి, ఆ గ్రహ ప్రభావంతో పుట్టే వారి పర్సనాలిటీని, టెంపర్‌మెంట్‌ను అంచనా వేయటం సాధ్యమవుతుంది. The Code for each planet; or its symbolism, was based quite simple on its appearance అనేది ఇందుకే.
ప్లానెటరీ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఇంకా ఒక మిస్టరీగానే సాగుతోంది. ఏదీ కంటికి కనిపించే విధంగా స్పష్టంగా లేదు కాబట్టి ఈ ఖగోళ ప్రభావాలను ‘మిస్టరీ ఆఫ్ యాస్ట్రల్ ఇన్‌ఫ్లుయెన్స్’గానే చెప్పుకుంటున్నాం. అంటే ఈ ‘అధిభౌతిక ప్రజ్ఞ’ మనకున్న ‘అధ్యాత్మ పరిణామం’ వల్లనే కలుగుతోందన్నది ఒక ప్రగాఢ విశ్వాసం.
The geo-magnetic field is influenced by gravitational forces not only of moon, but also of the planets, and that the nervous system reacts to these very small fluctuations.
దీన్నిబట్టి ఒక నెర్వస్ సిస్టమ్‌కి, ప్లానెట్స్‌కి ఉన్న ‘లింక్’ అర్థమవుతోంది. అందుకే ఖగోళ మండలాలను కేవలం సైంటిఫిక్‌గా అందుకోవటమే కాక స్పిరిట్యుయల్‌గా చేరుకోవటం సాధ్యపడాలి. అసలు Man linked with respective characteristics to each planet according to its appearance కాబట్టి యోగసాధనలో ఆ గ్రహాలను చేరుకుని వాటి ప్రభావాలపై పట్టు సాధించవలసిందే!

-విశ్వర్షి 93939 33946