సాహితి
సినారె స్మారక ప్రత్యేక సంచిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 18 June 2017
కవిసంధ్య కవిత్వ ద్వైమాసిక పత్రిక జూన్, జూలై 2017 సంచిక సినారె స్మారక ప్రత్యేక సంచికగా వెలువడుతుంది. ఈ సంచిక కోసం సినారెతో గల తమ సాహిత్య అనుభవాలను, సినారె సాహిత్యంపై వ్యాసాలను, కవితలను ఆహ్వానిస్తున్నట్లు కవిసంధ్య సంపాదకుడు డా. శిఖామణి ఒక ప్రకటనలో తెలిపారు. పత్రిక సైజు, పుటలను దృష్టిలో పెట్టుకుని సంక్షిప్త రచనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. తమ రచనలను 24-6- 2017లోపు ఎడిటర్, కవిసంధ్య, డోర్ నెం. 2-1-043, అంబేద్కర్ నగర్, యానాం - 533 464 చిరునామాకు గానీ, కు పంపించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు సెల్ నెం.9848202526, 9440127967లలో సంప్రదించవచ్చు.