అంతర్జాతీయం

నేపాల్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు: నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిపోయి పైలట్‌తో పాటు ఏడుగురు మరణించారు. మృతుల్లో ఓ శిశువు కూడా ఉంది. శిశువును నేపాల్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఆమె తల్లి, బంధువులు హెలికాప్టర్ ఎక్కారు. బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌తో హెలికాప్టర్‌కు సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్‌లో ఉన్నవారంతా మరణించారని, మృతదేహాలను వెలికితీసేందుకు ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు తెలిపారు.