అంతర్జాతీయం
మిస్టర్ వరల్డ్‌గా తొలిసారి ఓ భారతీయుడు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 July 2016
లండన్: హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ఖండేల్వాల్ 2016 మిస్టర్ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. మిస్టర్ వరల్డ్‌గా ఓ భారతీయుడు ఎంపికవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన మిస్టర్ వరల్డ్ ఫైనల్స్‌లో 46 మంది అభ్యర్థులతో పోటీపడి రోహిత్ 2016 మిస్టర్ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. 26ఏళ్ల రోహిత్ ప్రముఖ బుల్లితెర నటుడు, మోడల్‌గా సుపరిచితుడు. వార్డు కింద 50వేల డాలర్ల నగదు బహుమతిని రోహిత్ అందుకున్నాడు.