క్రైమ్/లీగల్

మారన్ బ్రదర్స్‌పై అభియోగాల నమోదుకు హైకోర్టు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మారన్ బ్రదర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దయానిధి మారన్, కళానిధి మారన్‌లపై, ఇతరులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయాల్సిందిగా మ ద్రాస్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ దాఖలు చేసిన ఫిర్యాదును అనుమతించింది. మారన్ కమ్యూనికేషన్ మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సన్ నెట్‌వర్క్ కోసం తన నివాసంలో అక్రమంగా ప్రైవేటు టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ను తన నివాసంలో ఏర్పాటుచేసుకున్నారు.