హైదరాబాద్
బల్దియాకు నేడు జగదీష్ హీరేమణి రాక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 September 2019
హైదరాబాద్ : జీహెచ్ఎంసీకి మంగళవారం సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు జగదీష్ హీరేమణి రానున్నట్లు అధికారులు తెలిపారు. అధికారికంగా నగరంలో పర్యటించనున్న జగదీష్.. మ్యాన్యువెల్, స్కావేంజింగ్, పునరావాస చట్టం 2013 అమలు అంశంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో మ్యాన్యువెల్ స్కావేజింగ్ను పూర్తిగా నిషేధించటం, ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ పునరావాస కల్పన కార్యక్రమాలు, తదితర అంశాలపై సమీక్షించనున్నట్లు తెలిపారు.