క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, నవంబర్ 26: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యనమలకుదురు గ్రామానికి చెందిన ముద్దునేని నాగమణి(70) లాకుల వైపు వెళుతుండగా వెనుక నుండి ఆటో ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను నాగార్జున ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తమ్మినాయుడు వివరించారు.