క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 15 April 2018
డోన్, ఏప్రిల్ 14:ప్యాపిలి మండల పరిధిలోని పోదొడ్డి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత తొప్పెల రమణ(40) మృతిచెందారు. రమణ ద్విచక్ర వాహనంపై ప్యాపిలి నుంచి పోదొడ్డి గ్రామానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కేఈ ప్రతాప్, నాయకులు, కార్యకర్తలు రమణ మృతదేహాన్ని సందర్శించి అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్యాపిలి పోలీసులు తెలిపారు.