క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఆగస్టు 15: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బుధవారం సాయంత్రం శంషాబాద్ మండలం రాళ్లగూడ గ్రామానికి చెందిన బండ నరసింహా ద్విచక్ర వాహనంపై షాద్‌నగర్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా, మేకగూడ చౌరస్తాలో అదుపుతప్పి కిందపడిపోయాడు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందినట్లు నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.