క్రైమ్/లీగల్

కరివేపాకుల కోన వద్ద ఇద్దరు ఎర్ర స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 2: శ్రీనివాస మంగాపురం సమీపంలోని శేషాచల అడవుల్లో కూంబింగ్ చేస్తున్న ఆర్‌ఐ భాస్కర్ బృందం ఎర్రచందనం చెట్లను నరుకుతున్న సేలంకు చెందిన భూపతి, వేలూరు జిల్లాకు చెందిన దొరస్వామిని సోమవారం అరెస్టు చేశారు. గమనించ దగ్గ విషయం ఏమింటే పట్టుబడ్డ స్మగ్లర్లలో ఒకరు ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థి కావడం గమనార్హం.