క్రైమ్/లీగల్

రూ.8 లక్షల నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, అక్టోబర్ 29: వాహన తనీఖీల్లో భాగంగా తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా సోమవారం ఎపి 16 ఎఫ్‌డి 1116 వాహనంలో 8 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరియైన ధృవపత్రాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై క్రాంతి కుమార్, రూరల్ ఎస్సై దశరధ, డిప్యూటి తహశీల్దార్ సంధ్యారాణి పాల్గొన్నారు.

చిత్రం..కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలలో లభించిన నగదు