క్రైమ్/లీగల్

విశాఖ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 28: విశాఖ విమానాశ్రయంలో తమిళనాడు నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల కడుపులో బంగారం ఉందని గమనించి కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మలేషియా నుంచి విశాఖ వచ్చిన విమానంలో తమిళనాడుకు చెందిన అబ్దుల్, సాధిక్, అజారుద్దీన్ తమ కడుపులో బంగారం పెట్టుకుని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారాన్ని కస్టమ్స్ అధికారులు తెలుసుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి రాగానే ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి కేజీహెచ్‌కు తరలించారు.