క్రైమ్/లీగల్

ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఫలితాలు వెల్లడించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ పబ్లిక్ సర్వీసుకమిషన్ ఫారెస్టు బీట్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను ఎనిమిది వారాల పాటు వెల్లడించరాదని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆర్ రఘుపతి రెడ్డి అనే పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1857 ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీసు కమిషన్ రాత పరీక్షకు నోటిఫికేషనన్‌ను గత ఏడాది ఆగస్టు 15న జారీ చేసింది.