క్రైమ్/లీగల్

అమరజీవి జయంతిపై మీ వైఖరి తెలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: అమర జీవి పొట్టి శ్రీరాములు జయంతిని మార్చి 16వ తేదీన అధికారికంగా నిర్వహించాలంటూ చెన్నైకు చెందిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని తెలియచేయాల్సిందిగా హైకోర్టు ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రప్రభుత్వ వాదనను విచారించిన తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. సమితి తరఫున జి వేణుగోపాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.