క్రైమ్/లీగల్
8ఏళ్ల బాలికపై అత్యాచారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 August 2018
బండ (యూపీ), ఆగస్టు 20: తొమ్మిదేళ్ల బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన యూపీలోని హమీర్పూర్ జిల్లా మధురా ప్రాంతంలో సోమవారం జరిగింది. ఇంటిబయట ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికను నరేన్ సోని (24) అనే యువకుడు స్వీటు ఇస్తానని ఆశచూపి నిర్జన ప్రదేశంలోని తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూరు ఆసుపత్రికి తరలించామని ఏఎస్పీ లాల్సాహెబ్ యాదవ్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, ఇంకా ఎలాంటి అరెస్టులు చేయలేదని ఆయన చెప్పారు.