క్రైమ్/లీగల్

లారీ కింద పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, జూలై 29:పట్టణంలోని పగిడ్యాల రహదారిలో వున్న సుజాత ఆసుపత్రి ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్న రాజు(13) అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు.. పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన తిరుపాలు, ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడు చిన్నరాజు సైకిల్‌పై వెళ్తుండగా పగిడ్యాల వైపు వెళ్తున్న ఢీ కొనడంతో తల ఛిద్రమైంది. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. అలాగే శవాన్ని పోస్టుమార్టం కోసం నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.