క్రైమ్/లీగల్
‘టూత్ పేస్టు’ బంగారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 July 2018
శంషాబాద్, జూలై 22: తనకు తాను తెలివైనవాడిగా వ్యవహరించబోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుఝామున జరిగింది. కిలోఎనబై గ్రాముల బంగారాన్ని కరిగించి వాటిని ‘టూత్ పేస్టు’లోకి మార్చి ఎవరికి తెలియదు అనే భరోసాతో మధురై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణికుడిని ఎయిర్‌పోర్టు అధికారులు తనిఖీ చేయగా పట్టుబడ్డారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు అప్పజెప్పారు.