దీపావళికి పేలుస్తాడట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి రోజున అంతా బాణసంచా కాల్చుకుంటే -వర్మ మాత్రం ట్రైలర్ బాంబు పేల్చనున్నాడు. వర్మనుంచి వస్తోన్న తాజా ప్రాజెక్టు ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఈ సందర్భంగా మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ పొట్టి ట్వీట్ పెడుతూ -27న దీపావళి. ఉదయం 9.36 గంటలకు ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ ట్రైలర్ విడుదల చేస్తున్నా. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, పోలీసులు, సామాన్యులకు నేనిచ్చే బహుమతిదే. గాడ్ బ్లెస్’ అని ట్వీటాడు. ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదల చేసిన టైటిల్ సాంగ్ ఎంత సెనే్సషన్ అయ్యిందో అంతా విమర్శలకు తావిచ్చింది. రాము పెట్టిన తాజా ట్వీట్ వైరల్ అవుతుంటే.. దీపావళికి ఇవ్వబోయే ట్రీట్ ఇంకెంత రచ్చ లేపుతుందోన్న చర్చ మొదలైంది.