శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్‌తో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న దర్శకుడు శ్రీవాస్ మరోసారి ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే బాలకృష్ణతో ‘డిక్టేటర్’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ వివరాలు తెలియజేస్తూ.. గోపీచంద్ హీరోగా చేయబోయే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయని, అందుకు తగ్గట్టుగా మా కాంబినేషన్‌లో భారీగా రూపొందే చిత్రమిదని, త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని అన్నారు.