గుజరాతీ కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసి కళ్యాణ్‌రామ్ చేస్తోన్న కొత్త ప్రాజెక్టు -ఎంత మంచివాడవురా. శ్రీనివాస కల్యాణం, శతమానం భవతిలాంటి మోడ్రన్ క్లాసిక్స్ తెరకెక్కించిన సతీష్ వేగెశ్న దర్శకుడు. అయితే, ఇదో రీమేక్ కథ అన్న కథనాలు తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ రీమేక్ రైట్స్ తీసుకుని, నేటివిటీకి అనుగుణంగా తనదైన స్టైల్లో దర్శకుడు కథను అల్లుకున్నట్టు సమాచారం. కల్యాణ్‌రామ్ ఓ దాత పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. కల్యాణ్ సరసన మెహ్రీన్ పీర్జాదా కనిపించనుంది. ఆదిత్య మ్యూజిక్ అధినేతలు సుభాష్ గుప్త, ఉమేష్ గుప్త నిర్మాతలు. శివలెంక కృష్ణప్రసాద్ సహా నిర్మాత. గోపీసుందర్ సంగీతం సమకూర్చనున్నాడు.