‘అ..ఆ’ సెట్లో పవన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 April 2016
నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అ..ఆ’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నితిన్ సమంతలమధ్య పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సెట్లోకి వచ్చాడు పవన్‌కళ్యాణ్. పవన్‌కళ్యాణ్ సెట్లోకి సడెన్‌గా రావడంతో అందరూ షాక్ అయ్యారు. సినిమా గురించి వివరాలని అడిగి తెలుసుకుని త్రివిక్రమ్, నితిన్‌లతో కొద్దిసేపు పవన్ ముచ్చటించారు. తన అభిమాన హీరో సెట్‌కు రావడంతో నితిన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడట.