నవ్వించే నవాబ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నవాబ్‌కు సీక్వెల్ తెరకెక్కిన చిత్రం -హైదరాబాద్ నవాబ్ 2. ఆర్‌కె నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా జూలై 19న థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంలో నిర్మాత, దర్శకుడు ఆర్‌కె మీడియాతో మాట్లాడుతూ -కథకు రియల్ ఎస్టేట్ కానె్సప్ట్ బేస్ అన్నారు. ఓల్డ్ సిటీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. రెండు గంటలపాటు ఆడియన్స్‌పై నవ్వులు కురిపించే సినిమా. హీరో హీరోయిన్లు బాగా చేశారు. ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. అచ్చమైన హైదరాబాద్ కల్చర్‌ను సినిమాలో చూస్తారు అన్నారు. ఆర్టిస్ట్ రఘు మాట్లాడుతూ -తానొక మంచి పాత్ర చేశానని, నిర్మాత దర్శకుడు ఆర్‌కె మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. హీరో అలీ రజీత్ మాట్లాడుతూ -2006లో హైదరాబాద్ నవాబ్ చూశాను. నచ్చింది. ఇప్పుడు సీక్వెల్‌లో అవకాశం రావడం ఆనందంగా ఉంది. హైదరాబాద్ నవాబ్ 2 మీ అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నా అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్, మరో హీరో అజీజ్, హీరోయిన్లు ఫరాఖాన్, సూఫీఖాన్ తదతరులు మాట్లాడారు.