చాణక్యగా గోపీచంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్ హీరో గోపీచంద్ 26వ ప్రాజెక్టుకు ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. ఎక్కువశాతం మూడక్షరాల టైటిల్‌ను ఎంచుకునే సెంటిమెంట్‌ను ఫాలోఅయ్యే గోపీచంద్ ఈసారి మూడక్షరాల టైటిల్‌నే ఎంచుకున్నారు. తాజా ప్రాజెక్టుకు ‘చాణక్య’ టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ టైటిల్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో గోపీచంద్‌తో మళ్లీ మెహరీన్ రొమాన్ చేయనుంది. ‘పంతం’తో మంచి కెమిస్ట్రీ పండించిన జంట, ఇప్పుడు మళ్లీ జోడీకట్టారు. దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50శాతం వరకూ పూర్తి చేసుకుంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తోన్న చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా సినిమాను తరెకెక్కిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.