అర్జునుడి విల్లులా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్టమనేని నట వంశంనుండి తెలుగు తెరకు పరిచయమైన సుధీర్‌బాబు తననితాను నటుడిగా మలుచుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే పాత్రల్లో నటించి మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. సుధీర్‌బాబు అనగానే టాలీవుడ్‌లో ముందు గుర్తొచ్చేది అతని ఫిజిక్. 2018లో సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాలతో టైమ్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో టాప్ 15లో సుధీర్‌బాబు నిలబడడం విశేషం. ఇపుడు సుధీర్‌బాబు ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్‌గా వస్తున్న ఈ చిత్రంలో కూడా నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు పాత్రల కోసం బాడీని ఇంద్రధనుస్సులా అర్జునుడి విల్లులా తయారుచేస్తున్నాడు. దీనికోసం దాదాపు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు శ్రమించడం సుధీర్‌బాబుకి సినిమాపట్ల వున్న డెడికేషన్ తెలుస్తుంది.