సెనే్సషనల్ మార్షల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏవిఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజసింగ్ దర్శకత్వంలో అభయ్ అడక నిర్మిస్తోన్న చిత్రం -మార్షల్. మేఘచౌదరి హీరోయిన్. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న చిత్రం గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ -తన టీజర్‌కు 20 లక్షల వ్యూస్ రావడం సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచిందన్నారు. ట్రెండ్ సెట్టింగ్ హిట్ సినిమాల జాబితాలో ‘మార్షల్’కు కచ్చితంగా స్థానం ఉంటుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు.