సత్తా చాటే మహిళా కబడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌కె ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్, భవ్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ చైర్మన్ బాలమల్లు విడుదల చేసారు. బాలమల్లు మాట్లాడుతూ ఆర్‌కె గౌడ్ దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్న మహిళా కబడ్డీ పాటలు బాగున్నాయి. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని చాటిచెప్పే సినిమా ఇది. తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శక నిర్మాత రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ మహిళా కబడ్డీ పేరుతో తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి ఆడియో, ప్రీప్రొడక్షన్స్ పూర్తయ్యాయి. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నాం. సాధారణ పల్లెటూరి అమ్మాయి కబడ్డీలో జాతీయస్థాయిలో ఎలా నిలిచింది. ఆమె జర్నీలో సమస్యలు, మలుపులను ఆసక్తికరంగా చూపిస్తున్నాం. రచనా స్మిత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.