మణిరత్నంతో మెరుస్తుందా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు మణిరత్నం తాజాగా తమిళ రచయిత కల్కి రచించిన ‘పొన్నియిన్ సెల్వమ్’ నవల ఆధారంగా ఒక చిత్రాన్ని రూపొందించనున్నాడు. చారిత్రక నేపథ్యం వున్న ఈ కథా చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతిలు నటించనున్నారు. ఇక ఈ చిత్రంలో నందిని పాత్రకోసం ఐశ్వర్యారాయ్‌ను మణిరత్నం సంప్రదించారు.. నెగెటివ్ షేడ్ వున్న పాత్ర అయినప్పటికీ నటన ఆస్కారం వుండడంతో ఆమె వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పాత్ర రాజ్యాధికారంమీద మక్కువతో ద్రోహానికి పాల్పడేదిగా ఉంటుందట. చిత్రంలో మోహన్‌బాబుకూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఐష్ ఆయన భార్యగా కనిపించనున్నదట. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.